స్వాగతం
నూతన సంవత్సరమా
నిన్ను ఆశల పల్లకితో
ఆహ్వానిస్తున్నా
చెదిరిన మనసుకు
స్వాంతన ఇస్తావని
చలించని మదిలో
చలనం తెస్తావని
చెదిరిపోని ఙ్ఞాపకాలకు
ప్రాణం పోస్తావని
చరిత్రగా నిలిచిపోయే
తీయని మలుపులుకు
నాంది పలుకుతావని
చదరంగంలో పావులుగా
మారిన మా జీవితాలుకు
గెలుపు బాటలు వేస్తావని
ఆశిస్తూ.....
వీడ్కోలు - స్వాగతం
ఈ సంధి సమయంలో
నా చెలిని చూడలేదనే విషాదం
చూడబోతున్నాననే ఆనందం
ఏక కాలంలో వ్యక్తపరచలేని
అంతరంగం అంతర్మధనం
నిజంగా..
ఆశల పల్లకీ బోయీను నేను
అనురాగమూర్తి కోసం మోసుకెళ్తున్నా…
అనుబంధాల సీమకు
అనుమతి కోసం ఎదురుచూస్తున్నా.
నూతన సంవత్సరమా
నిన్ను ఆశల పల్లకితో
ఆహ్వానిస్తున్నా
చెదిరిన మనసుకు
స్వాంతన ఇస్తావని
చలించని మదిలో
చలనం తెస్తావని
చెదిరిపోని ఙ్ఞాపకాలకు
ప్రాణం పోస్తావని
చరిత్రగా నిలిచిపోయే
తీయని మలుపులుకు
నాంది పలుకుతావని
చదరంగంలో పావులుగా
మారిన మా జీవితాలుకు
గెలుపు బాటలు వేస్తావని
ఆశిస్తూ.....
వీడ్కోలు - స్వాగతం
ఈ సంధి సమయంలో
నా చెలిని చూడలేదనే విషాదం
చూడబోతున్నాననే ఆనందం
ఏక కాలంలో వ్యక్తపరచలేని
అంతరంగం అంతర్మధనం
నిజంగా..
ఆశల పల్లకీ బోయీను నేను
అనురాగమూర్తి కోసం మోసుకెళ్తున్నా…
అనుబంధాల సీమకు
అనుమతి కోసం ఎదురుచూస్తున్నా.