బొర్రా శ్రీనివాసరావు
మనసు
స్వాగతం
నేనేకావాలి
గమనం
ఆవేదన
రూపం
ఙ్ఞాపకం
నిశీధి
నైరాశ్యం
కాలం
వేదన
గాలిపటం
గుర్తుంటాను..
మౌనం
వలస
జీవన చిత్రం
నిరీక్షణ
సంఘర్షణ
అస్థిత్వం
ప్రయాణం
ఎడబాటు
మార్పు
అనంతం
వీడ్కోలు
చిరుదివ్వె
ఫొటో కవితలు
ఫోటో కవితలు-2
ఫోటో కవితలు-3
ఫోటో కవితలు-4
ఫోటో కవితలు-5
ఫోటో కవితలు-6
ఫోటో కవితలు 2
ఫోటో కవితలు- 7
ఫోటో కవితలు-8
ఫోటో కవితలు-9
ఫోటో కవితలు- 10
నిత్య నన వధువు
సంఘర్షణ
నేడు నాలో జరుగుతుంది
భవిష్య వర్తమాన సంఘర్షణ
వాస్తవం
...
కొత్త ఊహలు తెస్తుంది
గతం
..
నన్ను
మరువలేవు సుమా అంటొంది
మొదటిది ఏదైనా ....
ఒక అనుభూతే
మరువటం కష్టమే
ఎన్నో ఘడియలు
నా ప్రతి ఊహలోనూ నీవే
నేడు... నేను ఊహనే సుమా
వాస్తవాన్ని కాదు పొమ్మన్నావు
..
అందుకే
గత బంధాలని మరవాలని
వాస్తవానికి దారిచ్చాను
కానీ నిన్ను చూసిన మరుక్షణం
ఆ ఊహలు సజీవులై
మేము ఎన్నటికీ చిరంజీవులం
అని హేళన చేస్తున్నాయి
మరి
..
నా మనసు ఇంత బలహీనమా
నీ బంధం అంత బలీయమా